Daily Horoscope: ఈరోజు మీరోజు! డిసెంబర్ 15 పంచాంగం, దినఫలాలు!
Daily Horoscope: ఈరోజు వివిధ రాశుల వారి మంచీ..చెడూ!
ఈరోజు పంచాంగం
ఈరోజు మంగళవారం | 15 డిసెంబర్, 2020 | శ్రీ శార్వరి నామ సంవత్సరం.. దక్షిణాయనం | మార్గశిర మాసం | శుక్లపక్షం | పాడ్యమి - 19:08:40 వరకు తదుపరి విదియ | మూల నక్షత్రం - 21:31:29 వరకు తదుపరి పూర్వాషాఢ | వర్జ్యం 13:18:05 నుండి 14:02:29 వరకు | అమృత ఘడియలు 11:49:18 నుండి 12:33:41 వరకు | దుర్ముహూర్తం 08:51:43 నుండి 09:36:06 వరకు | రాహుకాలం 14:57:59 నుండి 16:21:13 వరకు | సూర్యోదయం: ఉ.06-38 | సూర్యాస్తమయం: సా.05-44
ఈరోజు రాశిఫలాలు
మేషం: మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆర్థిక పరిస్థితి కాస్త నిరాశ కలిగిస్తుంది. శ్రమ తప్పదు. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. అనారోగ్యం.
వృషభం: ఆకస్మిక ధన, వస్తులాభాలు. ప్రముఖులతో పరిచయాలు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. ఆస్తి వ్యవహారాలు కొలిక్కి వస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పురోగతి.
మిథునం: కొత్త పనులు చేపడతారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. విందువినోదాలు.
కర్కాటకం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక విషయాలు నిరాశ కలిగిస్తాయి. శ్రమాధిక్యం. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. దైవదర్శనాలు.
సింహం: పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక పరిస్థితి కొంత ఇబ్బంది కలిగిస్తుంది. ఆకస్మిక ప్రయాణాలు. ఆరోగ్యభంగం. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.
కన్య: బంధువులతో సఖ్యత. ప్రముఖులతో పరిచయాలు. పోటీపరీక్షల్లో విజయం. ధన, వస్తులాభాలు. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలత.
తుల: కొత్త విషయాలు తెలుసుకుంటారు. ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. ఆర్థికాభివృద్ధి. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృశ్చికం: వ్యవహారాలు ముందుకు సాగవు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ఇంటాబయటా ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. వ్యాపార, ఉద్యోగాలు కొంత ఇబ్బంది కలిగిస్తాయి.
ధనుస్సు: పనులలో జాప్యం. ఆర్థిక పరిస్థితి కొంత నిరాశ పరుస్తుంది. శ్రమాధిక్యం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి. విద్యార్థుల యత్నాలు మందగిస్తాయి.
మకరం: నూతన ఉద్యోగయోగం. కొత్త వ్యక్తుల పరిచయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతమిత్రులను కలుసుకుంటారు. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి.
కుంభం: ఆకస్మిక ప్రయాణాలు. రుణయత్నాలు. ఇంటాబయటా ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి,వ్యాపారాలు అంతగా అనుకూలించవు. అనారోగ్యం. సోదరులతో వివాదాలు.
మీనం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. ఆకస్మిక ధనలాభం. విద్యార్థులకు అనుకూల ఫలితాలు. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2024. All rights reserved.
Powered By Hocalwire