గోవును పూజిస్తే దోషాలు తొలగిపోతాయా?

గోవును పూజిస్తే దోషాలు తొలగిపోతాయా?
x
Highlights

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి,ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి. ఆయా...

గోవును పూజించి సేవిస్తే అన్ని గ్రహదోషాలూ పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి. నవగ్రహాలలో ఒక్కో గ్రహానికి,ఒక్కోవారము, ఒక్కో ధాన్యము సూచించపడ్డాయి. ఆయా వారాలలో ఆయా గ్రహాలకు ప్రీతికరమైన ధాన్యాన్ని బెల్లముతో కలిపి ఆవుకు తినిపిస్తే ఆయా గ్రహదోషాలు తొలగిపోయి గ్రహాలు శాంతిస్తాయి. సూర్యుడికి - గొధుమలు, చంద్రునికి- వడ్లు, కుజునికి-కందులు, బుధునికి-పెసలు, గురునికి- శనగలు, శుక్రునికి-బొబ్బర్లు, శనికి-నువ్వులు, రాహువుకి-మినుములు, కేతువుకి-ఉలవలు ఇష్టమైన ధాన్యాలు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories