Optical illusion: ఈ ఫొటోలో గుడ్లగూబ ఉంది, కనిపెట్టగలరా.?

Optical illusion eye test Can you find there is a owl in this photo
x

Optical illusion: ఈ ఫొటోలో గుడ్లగూబ ఉంది, కనిపెట్టగలరా.?

Highlights

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే చెట్టు కనిపిస్తోంది కదూ! అది పెద్ద చెట్టులోని ఎండిన భాగం కనిపిస్తుంది.

సోషల్‌ మీడియాపై యాక్టివ్‌గా ఉండే వారికి కచ్చితంగా ఆప్టికల్‌ ఇల్యూజన్‌ గురించి తెలిసే ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో ఇలాంటి ఫొటోలు నెట్టింట తెగ వైరల్‌ అవుతున్నాయి. ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోల్లో కొన్ని మనిషి ఆలోచన శక్తిని పరీక్షించేవి అయితే మరికొన్ని, ఐ పవర్‌ను టెస్ట్ చేసివి ఉన్నాయి. ఐ టెస్ట్‌ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటోలను సాల్వ్‌ చేయడంలో ఉండే కిక్కే వేరుగా ఉంటుంది. అందుకే ఇలాంటి వాటికి నెట్టింట తెగ క్రేజ్‌ ఉంది. తాజాగా సోషల్‌ మీడియాలో ఇలాంటి ఓ ఫొటో వైరల్‌ అవుతోంది. ఇంతకీ ఏంటా ఫొటో.? అందులో ఉన్న ఆ మ్యాటర్‌ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే.

పైన కనిపిస్తున్న ఫొటో చూడగానే చెట్టు కనిపిస్తోంది కదూ! అది పెద్ద చెట్టులోని ఎండిన భాగం కనిపిస్తుంది. అయితే ఈ ఫొటోలో ఒక గుడ్లగూబ ఉంది. దానిని కనిపెట్టడమే ఈ ఆప్టికల్ ఇల్యూజన్‌ ఫొటో ముఖ్య ఉద్దేశం. నక్కి నక్కి దాక్కొని ఉన్న గూడ్ల గూబను 10 సెకండ్లలో కనిపెడితే మీ ఐ పవర్‌ సూపర్‌ అని అర్థం. మరి ఓసారి ఈ పజిల్‌ను సాల్వ్‌ చేయగలరేమో ప్రయత్నించండి చూద్దాం.

ఏంటి గుడ్ల గూబను కనిపెట్టలేకపోయారా.? పైన ఉన్న ఫోటోను జాగ్రత్తగా గమనించండి. కొమ్మ మధ్యలో బెరడు కాస్త విరిగినట్లు కనిపిస్తోంది కదూ! అందులోనే గుడ్లగూబ నక్కినక్కి చూస్తోంది. ఎంత ప్రయత్నించినా గుడ్లగూబను కనిపెట్టలేకపోతున్నారా.? అయితే సమాధానం కోసం కింద ఉన్న ఫొటో చూడండి.


Show Full Article
Print Article
Next Story
More Stories