భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలాలు

భూమి వైపు దూసుకు వస్తున్న గ్రహశకలాలు
x
Highlights

మొత్తం 5 గ్రహ శకలాలు భూమి వైపు రివ్వున దూసుకువస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ శకలాలు ఈరోజు (జూన్ 2,...

మొత్తం 5 గ్రహ శకలాలు భూమి వైపు రివ్వున దూసుకువస్తున్నాయి. ఈ విషయాన్ని అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా వెల్లడించింది. ఈ శకలాలు ఈరోజు (జూన్ 2, 2020) భూమి మీదకు వచ్చే అవకాశాలున్నాయని నిర్ధారించింది నాసా.

నాసా చెబుతున్న దాని ప్రకారం సెంటర్ ఫర్ నియర్-ఎర్త్ ఆబ్జేక్త్స్ స్టడీస్ (CNEOS) ప్రకారం 108 అడుగుల వెడల్పు వున్నా 2020 KK7 తూర్పు దిశలో 4:43 am EDT సమయంలో గంటకు 34 వేల మైళ్ళ వేగంతోనూ, 115 అడుగుల వెడల్పైన 2020 KD4 12 వేల మైళ్ళ వేగంతోనూ :47 am EDT.సమయానికి భూకక్ష్యలో ప్రవేశించే అవకాశం ఉంది.

అన్నిటిలోకీ వెడల్పైన 2020 KF(దాదాపు 144 అడుగులు) 24 వేళ్ళ మైళ్ళ వేగంగా 12:00 pm, 105 అడుగుల వెడల్పున ఉన్న 2020 KJ1 11 వేల మైళ్ళ వేగంతోన 2:57 pm EDTసమయానికీ భూమికి చేరువలోకి రానున్నాయి.

గ్రహాలు మరియు తోకచుక్కలు సూర్యుని చుట్టూ ప్రదక్షిణ చేసే భూమికి సమీపంలో ఉన్న వస్తువులు (NEO లు). అయితే ఒక్కాకోసారి వాటి కక్ష్యలు వాటిని భూమి యొక్క పరిసరాల్లోకి తీసుకువస్తాయి. సాధారణంగా భూమి కక్ష్యకు 30 మిలియన్ మైళ్ళ దూరంలో ఇవి ఆగిపోతాయి.

రాతి గ్రహశకలాలు అంగారక గ్రహం మరియు బృహస్పతి కక్ష్యల మధ్య వెచ్చని అంతర్గత సౌర వ్యవస్థలో ఏర్పడిన రాయిలాంటి వస్తువులు. అయితే, తోకచుక్కలు వీటికి భిన్నంగా చల్లటి బాహ్య సౌర వ్యవస్థలో నిర్మించిన ఎంబెడెడ్ దుమ్ము కణాలతో నీటి మంచును కలిగి ఉంటాయి.

ఈ ఆర్టికల్ ను ఇంగ్లిష్ లో చదవటానికి ఇక్కడ క్లిక్ చేయండి

Show Full Article
Print Article
More On
Next Story
More Stories