Big Debate: లాక్‌డౌన్ కన్నా వ్యాక్సినేషనే.. పరిష్కారమా?

hmtv Big Debate Corona Vaccination
x

Big Debate: లాక్‌డౌన్ కన్నా వ్యాక్సినేషనే.. పరిష్కారమా?

Highlights

Big Debate: వైరస్ వాయు వేగం. వ్యాక్సినేషన్ తెగ నిదానం. పక్షంరోజుల్లోనే రెట్టింపు...కేసులు ఎందుకిలా పెరుగుతున్నాయి?

Big Debate: వైరస్ వాయు వేగం. వ్యాక్సినేషన్ తెగ నిదానం. పక్షంరోజుల్లోనే రెట్టింపు...కేసులు ఎందుకిలా పెరుగుతున్నాయి? కరోనా కంట్రోల్‌కు వ్యాక్సినే మార్గమా? సెకండ్ వేవ్ ముప్పు 3నెలలు తప్పదా? ఇజ్రాయెల్‌లో 100 మందికి 104 డోసులు.. ఇక్కడ 100 మందికి 4 డోసులేనా? లాక్‌డౌన్ కన్నా వ్యాక్సినేషనే.. పరిష్కారమా? కేంద్రం తీసుకోబోయే నిర్ణయాలేంటి? వ్యాక్సి నేషన్‌.. బిగ్ డిబేట్ @7Pm.


Show Full Article
Print Article
Next Story
More Stories