వర్షాకాలంలో పెరుగు ఎందుకు తినకూడదు

ఆయుర్వేదంలో పెరుగు
ఆయుర్వేదంలో పెరుగు నెమ్మదిగా జీర్ణమయ్యే ఆహారంగా పేర్కొన్నారు.
జీవక్రియ
వర్షాకాలంలో పెరుగు తింటే జీవక్రియ మందగిస్తుంది.
అజీర్తి
పెరుగులో ప్రొబయెటిక్ పుష్కలంగా ఉంటుంది.కానీ వర్షాకాలం తింటే అజీర్తి వస్తుంది.
ఆరోగ్యానికి హాని
పెరుగులో ఉండే చెడు బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందుకే వర్షాకాలంలో పెరుగు తినకూడదని చెబుతున్నారు.
పుల్లని పెరుగు
పెరుగు తప్పనిసరిగా తినాల్సిన పరిస్ధితి వస్తే తాజా పెరుగు తినాలని సూచిస్తున్నారు. పుల్లని, ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన పెరుగు తినకూడదు.
రాత్రి పెరుగు
వర్షాకాలంలో ముగిసేంత వరకు రాత్రి పూట పెరుగు తినడం మానుకోవడం మంచిది.
చక్కెరతో పెరుగు
ఆయుర్వేదంలో పెరుగును చెక్కెరతో తింటే మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని పేర్కొన్నారు.