సొంత గడ్డపై ఈ ఇండియా కెప్టెన్‌ది పరమ చెత్త రికార్డు

స్వదేశంలో టెస్టుల్లో ఓటమిని చవిచూసిన భారత కెప్టెన్స్ కొంతమంది ఉన్నారు. వారేవరో చూద్దాం.
భారత క్రికెట్ దిగ్గజ కెప్టెన్లలో ఒకరైన మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నారు.
పటౌడీ స్వదేశంలో ఆడిన 27 టెస్టు మ్యాచులకు సారథ్యం వహించిన టీమిండియా 9 మ్యాచుల్లో ఓటమిని చవిచూశారు
ఈ జాబితాలో బ్యాట్స్ మెన్ రోహిత్ శర్మ రెండో స్థానంలో నిలిచాడు. మొత్తం 15 టెస్టు మ్యాచులకు రోహిత్ కెప్టెన్ గా ఉన్నాడు.
రోహిత్ 4 మ్యాచుల్లో ఓటమి చవిచూశాడు. చెత్త ప్రదర్శనల్లో ఒకటిగా నిలిచింది
మహ్మద్అజారుద్ధీన్ సారథ్యంలో భారతజట్టు స్వదేశంలో మొత్తం 20 టెస్టు మ్యాచులు అడగా..అందులో 4 మ్యాచుల్లో ఓటమి చవిచూడాల్సి వచ్చింది.
అజారుద్దీన్ రికార్డులు చూస్తే కెప్టెన్ గా ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు.
కపిల్ దేవ్ 20 టెస్టు మ్యాచులకు టీమిండియా కెప్టెన్ గా వ్యవహారించాడు. అందులో 4 మ్యాచులు ఓడి పోయాయి.