ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలంటే ఇవి తినాల్సిందే

మీ ఆహారంలో పోషకాలు పుష్కలంగా ఉండే కొన్ని ఫుడ్స్ చేర్చుకున్నట్లయితే మీ ఎముకలు ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటో చూద్దాం.
ఎముకలు ఉక్కులా బలంగా ఉండాలంటే జున్ను తినాలి.
పాలు, పెరుగులో ఉండే అన్ని పోషకాలు మీ ఎముకలను ఆరోగ్యంగా ఉంచుతాయి.
ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఎందుకంటే వీటిలో ఎముకలను బలంగా ఉంచే పోషకాలు ఉన్నాయి.
ఎముకలను బలోపేతం చేయడానికి డ్రైఫ్రూట్స్ తినడం మంచిది.
మీరు మాంసాహారులైతే మీ ఆహారంలో క్రమంగా చేపలను తీసుకోండి.
గుడ్డులో ఉండే అన్ని మూలకాలు మీ ఎముకల ఆరోగ్యానికి కూడా చాలా వరకు మెరుగ్గా ఉంచుతాయి.
కాల్షియం, విటమిన్ డి అధికంగా ఉండే ఆహారం, పానీయాలు తీసుకుంటే ఎముకలు బలంగా ఉంటాయి.