ఖర్జూరను నెయ్యిలో వేసుకుని తింటే బీపీ నుంచి షుగర్ వరకు పరార్

ఖర్జూరంలో ఫైబర్, ఐరన్, కాల్షియం, విటమిన్లు, మెగ్నీషియం పుష్కలంగా లభిస్తాయి. నెయ్యిలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు, విటమిన్లు కూడా ఉంటాయి.
ఖర్జూరాలను నెయ్యిలో వేసుకుని తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
ఖర్జూరాన్ని నెయ్యిలో ముంచి తింటే ఐరన్ పుష్కలంగా లభిస్తుంది. దీని వల్ల మీ శరీరంలో ఐరన్ లోపం ఉండదు.
హార్మోన్లను బ్యాలెన్స్ చేయాలంటే ఖర్జూరాన్ని నెయ్యిలో వేసుకుని తినాలి. వాటిలో ఆరోగ్యకరమైన కొవ్వులు, సహజ చక్కెరలు పుష్కలంగా ఉంటాయి.
నెయ్యిలో మంచిన ఖర్జూరాలను తింటే తక్షణ శక్తి వస్తుంది. ఎందుకంటే వాటిలో సహజ చక్కెర, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి.
మీ చర్మం మెరవాలంటే రోజూ ఖర్జూరాను నెయ్యిలో నానబెట్టుకుని తినాలి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం..ఖర్జూరాలను నెయ్యిలో మంచి తింటే మీ ఇమ్యూనిటీ పెరుగుతుంది. ఎందుకంటే వాటిలో యాంటీ మైక్రోబియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.
ఖర్జూరంలో పొటాషియం ఉంటుంది. ఇది రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.