గుడ్ల కంటే ప్రొటీన్ ఎక్కువగా ఉండే 9 రకాల పుడ్స్ ఇవే
గుమ్మడి విత్తనాలు
గుమ్మడి గింజల్లో ప్రొటీన్ పుష్కలంగా ఉటుంది. వంద గ్రాముల గుమ్మడి గింజల్లో 19 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది గుడ్డులో లభించే ప్రొటీన్ కంటే ఎక్కువ అని చెప్పవచ్చు.
బాదం
బాదంలో ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. వంద గ్రాముల బాదంపప్పులో 20 నుంచి 21 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
ఓట్స్
ఓట్స్ లో ఫైబర్, ప్రొటీన్ కంటెంట్ ఉంటుంది. దీని వల్ల కడుపు నిండుగా అనిపిస్తుంది. రక్తంలో గ్లూకోజ్ విడుదలను కంట్రోల్లో ఉంచుతుంది. వంద గ్రాములో ఓట్స్ లో సుమారు 13 నుంచి 15 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
చిక్కుడు
వంద గ్రాముల చిక్కుడులో సుమారు 14 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
పీనట్ బటర్
పీనట్ బటర్ లో విటమిన్ ఈ ఎక్కువ ఉంటుంది. దీంతోపాటు హెల్తీ ఫ్యాట్స్, ప్రొటీన్ కంటెంట్ అధికంగా ఉంటుంది. వంద గ్రాముల పీనట్ బటర్ లో సుమారు 15 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది.
వేరుశనగలు
వేరుశనగల్లో ఫైబర్ కంటెంట్, ప్రొటీన్ ఉంటుంది. వంద గ్రాముల వేరుశనగల్లో 26 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది.
గ్రీక్ యోగర్ట్
గ్రీక్ యోగర్ట్ లో ప్రీబయోటిక్స్, ప్రో బయెటిక్స్ ఎక్కువగా ఉంటాయి. దీంతోపాటు ప్రొటీన్ ఎక్కువగా ఉంటుంది.
క్వినోవా
క్వినోవాలో ప్రొటీన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. వంద గ్రాముల క్వినోవాలో సుమారు `16 గ్రాముల ప్రోటిన్ లభిస్తుంది.