Red Spinach:  ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం

Red Spinach: ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం

Red Spinach:  ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం
కుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. రోజు ఏదొక ఆకుకూరను తినడం వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి.
Red Spinach:  ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం
బచ్చలికూర గురించి మీకు తెలిసే ఉంటుంది. కానీ ఎర్ర బచ్చలికూర గురించి మీకు తెలుసా. ఇందులో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలిస్తే మీరు షాక్ అవుతారు.
Red Spinach:  ఈ ఆకు కూర తింటే బీపీ 200 ఉన్నా నార్మల్ అవ్వడం ఖాయం
ఎర్ర బచ్చలికూరలో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ ఉంటుంది. ఇవి శరీరాన్ని పోషించి మొత్తం ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.
ఎర్ర బచ్చలికూరలో ఆంథోసైనిన్ అనే సమ్మేళం శరీరాన్ని ఆక్సీకరణ నుంచి రక్షిస్తుంది. దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని దాదాపుగా తగ్గిస్తుంది.
ఎర్ర బచ్చలికూరలో అధిక పొటాషియం కంటెంట్ రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది. నైట్రేట్ కంటెంట్ ఆరోగ్యకరమైన రక్త ప్రవాహాన్ని కాపాడుతుంది. గుండె ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
షుగర్ పేషంట్లు తమ డైట్లో బచ్చలికూరను చేర్చుకుంటే ఎంతో మేలు ఉంటుంది.
ఒక కప్పు బచ్చలికూరలో 250ఎంజీ కాల్షియం ఉంటుంది. విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. దీన్ని తింటే ఎముకలు, దంతాలు ఆరోగ్యం మెరుగుపడుతుంది.
బచ్చలికూరలోని పొటాషియం శరీరంలో సోడియం ప్రభావాలను తగ్గిస్తుంది. అధిక రక్తపోటును కంట్రోల్లో ఉంచుతుంది.
హైబీపీ పేషంట్లు ఈ ఆకుకూరను డైట్లో చేర్చుకుంటే బీపీ నార్మల్ గా ఉంటుందని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.