అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహబంధంతో ఒక్కటయ్యారు

వీరి పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు నెట్టింట్లో వైరల్ గా మారాయి
వీరి వివాహం బుధవారం రాత్రి వైభవంగా జరిగింది
ఇరుకుటుంబ సభ్యులు సహా బంధుమిత్రుల సమక్షంలో ఈ వివాహం ఎంతో ఘనంగా జరిగింది
ఈ పెళ్లి వేడుకకు మెగాస్టార్‌ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్‌ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు