నేటికాలంలో చాలా మంది థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్నారు. అలాంటి వారు ఆహారంపై ఎక్కువ శ్రద్ద పెట్టాలి. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్లు అన్నం తినాలా వద్దా తెలుసుకుందాం.
శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. తప్పుడు జీవనశైలి శరీరంలో అనేక సమస్యలకు కారణం అవుతుంది. పోషకాలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినాలి.
థైరాయిడ్ సమస్యను ఎదుర్కొంటున్న వ్యక్తులు ఆహార విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం.
థైరాయిడ్ ఉన్నవారు అన్నం తినకూడదు. అన్నం తింటే థైరాయిడ్ సమస్య పెరుగుతుందని వైద్యులు చెబుతున్నారు.
బియ్యంలో గ్లూటెన్ అనే ప్రొటీన్ ఉంటుంది. ఇది శరీరంలో యాంటీబాడీలను తగ్గిస్తుంది. దీని కారణంగా థైరాక్సిన్ హార్మోన్ ఆసమతుల్యతకు గురవుతుంది.
థైరాయిడ్ లో అన్నం తింటే స్ట్రోక్ రిస్క్ పెరుగుతంది. దీంతోపాటు టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది.
మీకు థైరాయిడ్ ఉన్నట్లయితే మద్యం, ధూమపానానికి దూరంగా ఉండాలి. థైరాయిడ్ ఉన్నవాళ్లు ఆల్కహాల్ సేవిస్తే మరింత పెరుగుతుంది.
థైరాయిడ్ ఉన్నవారు పాలు, పెరుగు,జున్ను, ఉసిరి, కొబ్బరి, సోయాబీన్, అయోడిన్ అధికంగా ఉండేవాటిని తినాలి.
వీటిని ఆహారంలో చేర్చుకుంటే థైరాయిడ్ గ్రంథి పెరిగే అవకాశం ఉండదు.