ఈ 9 రకాల ఫుడ్స్ డైట్లో చేర్చుకుంటే బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంటుంది
ఆకు కూరలు
పాలకూర, లీఫ్ క్యాబేజీ వంటి ఆకుకూరల్లో కేలరీలు, కార్బొహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ కంట్రోల్లో ఉంచుకోవాలని అనుకునేవారికి మంచి ఫుడ్
అవకాడో
అవకాడోలో హైల్తీ ఫ్యాట్స్, విటమిన్ ఈ కంటెంట్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. దీని వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లోఉంటాయి.
గ్రీక్ యోగర్ట్
గ్రీక్ యోగర్ట్ లో ప్రొటీన్, ప్రో బయోటిక్స్ ఎక్కువ మొత్తంలో ఉంటాయి. రక్తంలో బ్లడ్ షుగర్స్ కంట్రోల్లో ఉంచేందుకు సహాయపడతాయి.
దాల్చిన చెక్క
దాల్చిన చెక్క తీసుకోవడం వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటి మెరగువుతుంది. దీని వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
స్వీట్ పొటాటో
స్వీట్ పొటాటోలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచండంలో సహాయపడుతుంది.
బెర్రీ ఫ్రూట్స్
బ్లూ బెర్రీస్, స్ట్రా బెర్రీస్, స్ట్రా బెర్రీస్ వంటి పండ్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికమోతాదులో ఉంటాయి. దీని వల్ల ఇన్సులిన్ సెన్సిటివిటీ మెరగవుతుంది. రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి.
నట్స్ సీడ్స్
బాదం, వాల్నట్స్, చియా గింజలు వంటి నట్స్ సీడ్స్ లో బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుతాయి. వీటిలో హెల్తీ ఫ్యాట్స్ ప్రొటీన్, ఫైబర్ అధికమొత్తంలో ఉంటుంది.
మిల్లెట్స్
వీటిలో గ్లైసిమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటంతోపాటు మెగ్నీషియం, ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవాలనుకునేవారు మిల్లెట్స్ తీసుకోవడం మంచిది.