ఈ గింజలు తింటే డయాబెటిస్‎తోపాటు ఈ సమస్యలు పరార్

నేటికాలంలో గుండె జబ్బులు ఎక్కువవుతున్నాయి. ఆరోగ్యానికి కాపాడుకునేందుకు మంచి జీవనశైలిని అవలంభించడంతోపాటు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం మంచిది.
చిన్నగా కనిపించే అవిసె గింజలు గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.
అవిసెగింజల్లో ఫైబర్ ఎక్కువ మోతాదులో ఉంటుంది.
అవిసెగింజలను డైట్లో చేర్చుకోవడం వల్ల ధమనుల్లో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించుకోవచ్చు.
అధిక రక్తపోటు అనేక సమస్యలకు కారణం అవుతుంది. హైబీపీ గుండెపోటుకు దారి తీస్తుంది. అవిసెగింజలను రోజు తీసుకోవడం వల్ల బీపీని అదుపులో ఉంచుకోవచ్చు.
చిన్న వయస్సులోనే డయాబెటిస్ సమస్య చాలా మందిని వేధిస్తోంది. షుగర్ పేషంట్లు అవిసెగింజలను డైట్లో చేర్చుకుంటే షుగర్ అదుపులో ఉంటుంది.
అవిసె గింజలను పచ్చిగా లేడా వేయించి అయినా తినవచ్చు. ఉదయాన్నే తింట చాలా మంది వైద్యులు చెబుతున్నారు.
ఈ సమాచారం ఆరోగ్యంపై ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య సమస్యల విషయంలో వైద్యులను సంప్రదించడమే ఉత్తమం.