చలికాలంలో ట్రిప్ కి వెళ్తున్నారా? ఈ టిప్స్ ఫాలో అవుతే వెచ్చగా ఉండొచ్చు

చల్లని ప్రదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారా. అయితే ఈ టిప్స్ ఫాలో అవుతే మీరు వెచ్చగా ఉంటూ ట్రిప్ ను ఎంజాయ్ చేయవచ్చు.
చల్లని వాతావరణంలో వెచ్చగా ఉండేందుకు థర్మల్ పొరలతో తయారు చేసిన దుస్తువులను ధరించడం మంచిది.
మీపాదాలకు చలి తగలకుండా ఉండేందుకు వాటర్ ఫ్రూఫ్ బూట్స్ ను సెలక్ట్ చేసుకోవాలి.
చలిలో డీహైడ్రేషన్ తగ్గించుకునేందుకు పుష్కలంగా నీరు తాగాలి.
మీ చర్మాన్ని యూవీ కిరణాల నుంచి రక్షించుకునేందుకు సన్ స్క్రీన్ ఉపయోగించండి.
మీ మెడ, చేతులు వెచ్చగా ఉంచుకునేందుకు కండువా, చేతులకు తొడుగులు వేసుకోవాలి.
చల్లటి గాలులు తగలకుండా ఉండేందుకు విండ్ ప్రూఫ్ జాకెట్ ను వెంట తీసుకెళ్లండి.
శరీరం వేడిని ఉత్పత్తి చేసేందుకు లేదా హైకింగ్ చేస్తే చురుకుగా ఉంటుంది.
చలిలో బయటకు వెళ్లే ముందు ఆరోజు వాతావరణం ఎలా ఉంటుందో ముందే తెలుసుకోండి.
చలిలో బ్యాటరీలు త్వరగా డెడ్ అవుతాయి కాబట్టి ఎలక్ట్రానిక్స్ ను ఛార్జ్ చేయడానికి పవర్ బ్యాక్ ను వెంట తీసుకెళ్లండి.