మెరిసే చర్మం కోసం ఈ టిప్స్ ఫాలో అవ్వండి

కాలుష్యం చర్మంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కాలుష్యం వల్ల చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుకునేందుకు ఈ టిప్స్ ఫాలో అవ్వండి.
కాలుష్యం నుంచి మీ చర్మాన్ని కాపాడుకునేందుకు రోజుకు రెండు సార్లు ముఖాన్ని శుభ్రంగా కడగాలి.
ఉసిరిలోని ఫైబర్, సహజ ఆమ్లాలు జీర్ణక్రియకు సహాయపడతాయి. ఆమ్లతత్వాన్ని తగ్గిస్తాయి. మలబద్ధకాన్ని నివారించి గట్ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తాయి
చర్మాన్ని హైడ్రెట్ గా ఉంచుకునేందుకు ఎక్కువగా నీరు తాగాలి. చర్మాన్ని పొడిగా ఉంచకుండా మాయిశ్చరైజర్ ను ఉపయోగించాలి.
యూవీ కిరణాలు, పర్యావరణం నుంచి మీ చర్మాన్ని రక్షించుకునేందుకు ప్రతిరోజూ సన్ స్క్రీన్ ను అప్లయ్ చేయాలి.
ముఖంపై తాజా పొరను బహిర్గతం చేసేందుకు క్రమం తప్పకుండా ఎక్స్ ఫోలియట్ చేయాలి.
చర్మం కాంతివంతంగా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే పండ్లు , కూరగాయలు తినాలి.