ఈ జ్యూస్ అమృతంతో సమానం..రోజుకో గ్లాస్ తాగితే రోగాలన్నీ మాయం

టమోటా జ్యూస్ ఎంతో టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యానిక కూడా ఎంతో మేలు చేస్తుంది.
టమాటా రసంలో 95శాతం నీరు ఉంటుంది. ఇది విటమిన్ బి6, సి, పొటాషియం, మెగ్నీషియం యొక్క అద్భుతమైన మూలం
టమాటా రసం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. చెడు కొలెస్ట్రాల్, రక్తపోటు తగ్గించడంలో సహాయపడుతుంది
టమాటా జ్యూస్ రోజూ తాగితే శక్తిని బలోపేతం చేయడంతోపాటు ఒత్తిడిని తగ్గిస్తుంది.
టామాటాలో లైకోపీన్ అనే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. క్యాన్సర్ ప్రమాదాన్ని ఇది తగ్గిస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారు టామాటా జ్యూస్ ను ప్రతిరోజూ తగవచ్చు. ఎందుకంటే ఇందులో తక్కువ కేలరీలు ఉంటాయి.
ఈ జ్యూస్ తాగడం వల్ల ఆకలి అదుపులో ఉండటంతోపాటు జీవక్రియను పెంచేందుకు సహాయపడుతుంది.
టమాటో రసం చర్మానికి చాలా మేలు చేస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేస్తుంది. చర్మానికి మెరుపును అందిస్తుంది.
టామాటలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్దకం వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది.
మూడు నాలుగు టామాటాలను తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో అల్లం ముక్క వేసుకుని మెత్తగా రుబ్బుకోవాలి. ఇందులో కొంచెం ఉప్పును వేసుకుని తాగాలి.