తాళింపు కోసం: నూనె - పావు కప్పు, ఆవాలు - అర టీస్పూన్ , పల్లీలు - పావు కప్పు, మినపప్పు - 1 టేబుల్ స్పూన్, శనగపప్పు - 1 టేబుల్ స్పూన్, ఎండు మిర్చి - 5, కరివేపాకు - 1 రెబ్బ, ఆవాల మసాల కోసం, ఆవాలు - రెండు స్పూన్లు,ఎండు మిర్చి - 1, అల్లం - అంగుళం, ఉప్పు - రుచికితగినంత