Vinesh Phogat: స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్

Wrestler Vinesh Phogat has reached home
x

Vinesh Phogat: స్వదేశానికి చేరుకున్న రెజ్లర్ వినేశ్ ఫొగాట్ 

Highlights

Vinesh Phogat: ఢిల్లీ విమానాశ్రయంలో పెద్దఎత్తున స్వాగతం

Vinesh Phogat: భారత స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్ స్వదేశానికి చేరుకుంది. ఢిల్లీ విమానాశ్రయంలో ఆమెకు అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు. వారిని చూసిన వినేశ్ ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంది. ఆమెను కాంగ్రెస్ ఎంపీ దీపిందర్ హుడా, రెజర్లు సాక్షిమలిక్ , బజరంగ్ పునియా తదితరులు ఓదార్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories