PM Modi: కేంద్ర ఏజెన్సీలపై విపక్షాల ఆరోపణలకు మోడీ కౌంటర్

We Have Given Central Agencies Free Hand in Investigating Corruption Says PM Modi
x

PM Modi: కేంద్ర ఏజెన్సీలపై విపక్షాల ఆరోపణలకు మోడీ కౌంటర్

Highlights

PM Modi: ఏజెన్సీలతో విపక్షాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోందన్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించారు.

PM Modi: ఏజెన్సీలతో విపక్షాలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం వినియోగిస్తోందన్న ఆరోపణలపై ప్రధాని మోడీ స్పందించారు. దర్యాప్తు సంస్థలపై ఇండి కూటమి నేతలు ద్వంద్వ వైఖరిని అవలంభిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేరళ సీఎంను అరెస్టు చేయాలని కాంగ్రెస్... హస్తం పార్టీ ఛత్తీస్‌గఢ్ మాజీ సీఎంను అరెస్టు చేయాలని ఆప్ డిమాండ్ చేస్తోందన్నారు. అక్కడ ఆరోపణలు చేసి... ఇక్కడ విమర్శలు చేస్తారని ప్రధాని మోడీ ఆక్షేపించారు. అవినీతిపరులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఏజెన్సీలకు స్వేచ్ఛను ఇచ్చానని ప్రభుత్వం ఎక్కడా జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు ప్రధాని మోడీ.

Show Full Article
Print Article
Next Story
More Stories