Ayodhya: సరయూ నది తీరంలోని లతామంగేష్కర్‌ చౌక్‌లో భారీ వీణ

Veena Weighing 14 Tonnes Installed at the Lata Mangeshkar Chowk
x

Ayodhya: సరయూ నది తీరంలోని లతామంగేష్కర్‌ చౌక్‌లో భారీ వీణ

Highlights

Ayodhya: వీణ పొడవు 40 అడుగులు, బరువు 14 టన్నులు

Ayodhya: రామజన్మభూమి అయోధ్య నగర సుందరీకరణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. నగరంలో పలు కూడళ్లలో విగ్రహాలు.. ఇతర నిర్మాణాలను చేపడుతోంది అయోధ్య డెవలప్‌మెంట్‌ అథారిటీ. దీంట్లో భాగంగా అయోధ్యలోని సరయూ నది తీరంలో లతామంగేష్కర్‌ చౌక్‌లో అత్యంత భారీ వీణను ఏర్పాటు చేశారు. భారత శాస్త్రీయ సంగీత పరికరమైన ఈ వీణ సైజు 40అడుగుల పొడవు, 14టన్నుల బరువు ఉంది. నోయిడాలో రూపు దిద్దుకున్న భారీ వీణను ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన సర్ధార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహ శిల్పి రామ్‌ వన్‌జీ సుతార్‌ తయారు చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories