Narendra Modi: అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది

Urban Naxals are leading the Congress Says Narendra Modi
x

Narendra Modi: అర్బన్ నక్సల్స్ కాంగ్రెస్ ను నడిపిస్తోంది

Highlights

Narendra Modi: మహారాష్ట్రలోని వార్దాలో ప్రధాని మోడీ పర్యటన

Narendra Modi: అర్బన్ నక్సల్స్, తుక్డే తుక్డే గ్యాంగ్ కాంగ్రెస్ ను నడిపిస్తోందని ప్రధాని మోడీ అన్నారు. మహారాష్ట్రలోని వార్దాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. ఇప్పుడున్నది గతంలోని కాంగ్రెస్ కాదని, ఆ పార్టీలో దేశభక్తి, స్ఫూర్తి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయని అన్నారు. కాంగ్రెస్ అంటేనే అబద్ధం, మోసం, నిజాయతీ లేకపోవడం అని మోడీ విమర్శించారు. తెలంగాణలో రుణమాఫీ చేస్తామని ఆ పార్టీ హామీ ఇచ్చి రైతుల నుంచి తప్పించుకొని తిరుగుతోందని మండిపడ్డారు. గణపతి ఉత్సవాలను కూడా ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని మోడీ వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories