Athawale Ramdas Bandu: సోషల్ జస్టిస్‌పై కేంద్ర మంత్రి రాందాస్ అథ్వాలే సమీక్ష

Union Minister Ramdas Athawale Review on Social Justice
x

Athawale Ramdas Bandu: సోషల్ జస్టిస్‌పై కేంద్ర మంత్రి రాందాస్ అథ్వాలే సమీక్ష

Highlights

Athawale Ramdas Bandu: తెలంగాణలో ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీలపై ఆరా

Athawale Ramdas Bandu: కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలు సమానమే అన్నారు కేంద్రమంత్రి రామ్‌దాస్ అథ్వాలే. తెలంగాణ ప్రభుత్వం అడిగిన ప్రతిపాదనలకు కూడా కేంద్రం నిధులు ఇస్తుందని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. సోషల్ జస్టిస్‌పై తెలంగాణ అధికారులతో సమీక్ష నిర్వహించిన రామ్‌దాస్ అథ్వాలే.. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీస్ గురించి అడిగి తెలుసుకున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories