Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష

Two Years In Jail Imprisonment For Rahul Gandhi
x

Rahul Gandhi: రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష

Highlights

Rahul Gandhi: పరువునష్టం కేసులో రాహుల్‌కు శిక్ష విధించిన సూరత్ కోర్టు

Rahul Gandhi: పరువు నష్టం కేసులో కాంగ్రెస్ నేత రాహుల్‌ గాంధీకి రెండేళ్ల జైలు శిక్ష పడింది. మోడీ ఇంటి పేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రాహుల్‌. 2019లో కర్ణాటకలో దొంగలందరి ఇంటి పేరు మోడీయే ఎందుకని వ్యాఖ్యలు చేశారు. దీనిపై బీజేపీ నేత ఫిర్యాదు చేయగా.. ఇవాళ సూరత్ కోర్టు తీర్పు వెలువరించింది. రాహుల్‌ను దోషిగా నిర్ధారిస్తూ రెండేళ్ల జైలు శిక్ష వేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories