తుంగభద్ర డ్యాంకు ఆశించిన మేర ఇన్‌ఫ్లో రావడంపై హర్షం

Tungabhadra River Gates Opened Due to Heavy Floods
x

తుంగభద్ర డ్యాంకు ఆశించిన మేర ఇన్‌ఫ్లో రావడంపై హర్షం 

Highlights

Tungabhadra: 10రోజులుగా డ్యామ్‌లోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం

Tungabhadra: తుంగభద్ర డ్యాంకు ఈ ఏడాది ఆశించిన మేర ఇన్‌ఫ్లో రావడంపై హర్షం వ్యక్తమవుతోంది. సుమారు 10రోజులుగా డ్యామ్‌లోకి పెద్ద ఎత్తున నీటి ప్రవాహం కొనసాగుతోంది. 38ఏళ్ల తర్వాత ముందస్తుగా జులైలోనే డ్యాం పూర్తిగా నిండిపోయింది. ఇప్పటికే డ్యాం లెఫ్ట్‌ బ్యాంక్‌, రైట్ బ్యాంక్‌ కింద ఉన్న కాల్వలకు నీటిని విడుదల చేశారు. లక్షా 50వేల క్యూసెక్కుల వరకు స్పిల్‌ వే ద్వారా కిందికి నీటిని వదులుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories