Mumbai Fire Accident: ముంబై గెలాక్సీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Three Dead 5 Injured As Fire Breaks Out At Mumbais Hotel Galaxy
x

Mumbai Fire Accident: ముంబై గెలాక్సీ హోటల్‌లో భారీ అగ్ని ప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం

Highlights

Mumbai Fire Accident: హోటల్‌లోని ఆరుగురిని రెస్క్యూ చేసిన ఫైర్ టీమ్స్‌

Mumbai Fire Accident: ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. శాంతాక్రూజ్‌లోని గెలాక్సీ హోటల్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు సజీవ దహనం అయ్యారు. మరో ఇద్దరికి గాయాలవగా హాస్పిటల్‌కు తరలించారు. స్పాట్ కు చేరుకున్న ఫైర్ సిబ్బంది.. మంటలను అదుపు చేశారు. హోటల్‌లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తరలించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories