Rahul Gandhi: దేశ సంపదను కార్పొరేట్లకు దోచి పెడుతున్నారు

They Are Looting The Country Wealth Says Rahul Gandhi
x

Rahul Gandhi: దేశసంపదను కార్పొరేట్లకు దోచిపెడుతున్నారు

Highlights

Rahul Gandhi: విద్యుత్,బొగ్గు వంటి వనరులను అదానీకి ధారదత్తం చేశారు

Rahul Gandhi: దేశ సంపదను ప్రధాని మోదీ కార్పొరేట్లకు దోచి పెడుతున్నారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. విద్యుత్, బొగ్గు వంటి వనరులను అదానికి దారాదత్తం చేశారంటూ దుయ్యబట్టారు. రైతుల తమ హక్కుల గురించి ప్రశ్నిస్తే టెర్రరిస్టులు అంటూ ముద్ర వేస్తున్నారని రాహుల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదానీ,అంబానీల కోసమే మోడీ నల్లచట్టాలు తీసుకువచ్చారంటూ రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.

Show Full Article
Print Article
Next Story
More Stories