Vinesh Poghat: వినేష్ ఫోగట్ అప్పీల్‌పై తీర్పు మరోసారి వాయిదా

The verdict on Vinesh Phogat appeal has been postponed once again
x

Vinesh Poghat: వినేష్ ఫోగట్ అప్పీల్‌పై తీర్పు మరోసారి వాయిదా

Highlights

Vinesh Poghat: ఈనెల 16కు వాయిదా వేసిన పారిస్ స్పోర్ట్స్ కోర్టు

Vinesh Poghat: పారిస్ స్పోర్ట్స్ కోర్టులో రెజ్లర్ వినేష్ ఫొగట్ పిటిషన్ పై తీర్పు వాయిదా పడింది. అదనపు బరువు కారణంగా వినేష్ పై అనర్హత వేటు వేసింది ఒలింపిక్ కమిటీ. దాంతో సిల్వర్ మెడల్ ఇవ్వాలని అప్పీల్ చేసింది వినేష్ ఫొగట్. వినేష్ ఫొగట్ అప్పీల్ పై విచారించిన కోర్టు... తీర్పు వాయిదా వేసింది.

తనపై అనర్హత వేటు వేయడాన్ని రెజ్లర్ కోర్ట్ ఆఫ్ అర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ లో వినేష్ పొగట్ సవాల్ చేశారు. ఒలింపిక్స్ 50 కిలోల విభాగంలో వంద గ్రాముల బరువు ఎక్కువగా ఉన్నందున ఫైనల్ పోటీలో పాల్గొనకుండా అనర్హతను ఎదుర్కోవాల్సి వచ్చింది. సెమీ ఫైనల్స్ రోజున తాను నిర్ణీత బరువున్నందున రజత పతకం ఇవ్వాలని ఆమె కాస్ ను కోరింది.

Show Full Article
Print Article
Next Story
More Stories