Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు

Terminal roof collapsed at Rajkot Air
x

Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు 

Highlights

Rajkot Airport: రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లో కూలిన టెర్మినల్‌ పైకప్పు

Rajkot Airport: భారీ వర్షాలు ఉత్తరాదిలో వణుకుపుట్టిస్తున్నాయి. ముఖ్యంగా ఎయిర్‌పోర్టులపై వర్షాల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. నిన్న దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో టెర్మినల్‌-1 వద్ద పైకప్పు కుప్పకూలిపోయిన ఘటన మరవకముందే గుజరాత్‌‌లోనూ ఇలాంటి ఘటనే తాజాగా చోటు చేసుకుంది. రాజ్‌కోట్‌ ఎయిర్‌పోర్ట్‌లోని ఓ టెర్మినల్‌ పైకప్పు ఉదయం కూలిపోయింది. ప్రస్తుతం గుజరాత్‌లో భారీ వర్షాలు కురుస్తున్నారు. దీంతో ఈదురు గాలులకు ప్రయాణికుల పికప్‌, డ్రాప్‌ పాయింట్‌ వద్ద ఉన్న టెర్మినల్‌ పైకప్పు ఒక్కసారిగా కూలిపోయింది.

Show Full Article
Print Article
Next Story
More Stories