Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్‌ గాంధీకి షాక్.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన కోర్టు

Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్‌ గాంధీకి షాక్.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన సూరత్
x

Rahul Gandhi: సూరత్ కోర్టులో రాహుల్‌ గాంధీకి షాక్.. పిటిషన్‌ను డిస్మిస్ చేసిన కోర్టు

Highlights

Rahul Gandhi: మెజిస్ట్రేట్ కోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని.. సెషన్స్ కోర్టులో పిటిషన్ వేసిన రాహుల్‌ గాంధీ

Rahul Gandhi: కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీకి షాక్ తగిలింది. పరువునష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షపై స్టే కోరుతూ వేసిన పిటిషన్‌‌ను కొట్టేసింది సూరత్ సెషన్స్ కోర్టు. మోడీ ఇంటిపేరుపై రాహుల్ చేసిన వ్యాఖ్యలకు గాను మార్చి 23న సూరత్‌ కోర్టు రెండేళ్ల శిక్ష విధించింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గాంధీ సూరత్‌ సెషన్స్‌ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై ఈనెల 13న వాదనలు పూర్తి కాగా.. ఇవాళ పిటిషన్‌ను డిస్మిస్ చేసింది కోర్టు.

Show Full Article
Print Article
Next Story
More Stories