NEET UG Exam: నీట్‌లో గ్రేస్ మార్కులపై సుప్రీం కీలక ఆదేశాలు

Supreme Key Directives on Grace Marks in NEET
x

NEET UG Exam: నీట్‌లో గ్రేస్ మార్కులపై సుప్రీం కీలక ఆదేశాలు

Highlights

గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష... నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

NEET UG Exam: నీట్‌లో గ్రేస్ మార్కులపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గ్రేస్ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. జూన్ 23న పరీక్ష నిర్వహించి... 30న ఫలితాలు వెల్లడిస్తామని సుప్రీంకోర్టుకు ఎన్టీఏ తెలిపింది. ఈ మేరకు 15 వందల 63 మంది విద్యార్థుల స్కోర్ కార్డులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. సుప్రీంకోర్టులో ఇవాళ మూడు పిటిషన్లపై విచారణ జరుగుతుండగా... గ్రేస్ మార్కులపై ఆ మేరకు తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు. పేపర్ లీకేజీ, అక్రమాలపై విచారణ కొనసాగుతోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories