ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

Supreme Court Verdict On Erra Gangireddy Default Bail CancellationTtoday
x

ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు

Highlights

* డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్

Supreme Court: వైఎస్‌ వివేకా హత్య కేసులో ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ రద్దుపై ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. ఎర్ర గంగిరెడ్డి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నెల 5న గంగిరెడ్డి బెయిల్‌ రద్దుపై వాదనలు ముగిశాయి. గత విచారణ సమయంలో తీర్పును జస్టిస్‌ ఎమ్‌ఆర్‌ షా ధర్మాసనం రిజర్వ్ చేసింది. ఇవాళ ఆ తీర్పును వెల్లడించనున్న నేపథ్యంలో ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దుపై ఉత్కంఠ నెలకొంది.

Show Full Article
Print Article
Next Story
More Stories