నేడు సుప్రీంకోర్టుకు హాజరుకానున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర అధికారులు

Supreme Court Intolerance over Medical Seat Vacancies
x

నేడు సుప్రీంకోర్టుకు హాజరుకానున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, కేంద్ర అధికారులు

Highlights

Supreme Court: 2021-22లో మిగిలిపోయిన సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై ఆగ్రహం

Supreme Court: ఇవాళ సుప్రీంకోర్టుకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అధికారులు, కేంద్ర అధికారులు హాజరుకానున్నారు. మెడికల్ సీట్ల ఖాళీలపై సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. 2021-22లో మిగిలిపోయిన సీట్లకు మరోసారి కౌన్సెలింగ్ నిర్వహించకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Show Full Article
Print Article
Next Story
More Stories