ఢిల్లీలో పరిపాలనాధికారంపై సుప్రీం కోర్టులో విచారణ

Supreme Court Hearing On Administrative Power In Delhi
x

ఢిల్లీలో పరిపాలనాధికారంపై సుప్రీం కోర్టులో విచారణ 

Highlights

Delhi: ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారణ

Delhi: ఢిల్లీలో పరిపాలనా అధికారం ఎవరిది? అనే కీలక వివాదంపై మరికాసేపట్లో సుప్రీం కోర్టు తీర్పు వెలువరించనుంది. ఢిల్లీలో సివిల్‌ సర్వెంట్ల బదిలీలు, నియామకాలకు సంబంధించిన అధికారం ఎవరికి ఉండాలి? అనే అంశంపై గత కొంతకాలంగా కేంద్రానికి, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం మధ్య ఎడతెగని వివాదం నడుస్తోంది. కేజ్రీవాల్‌ తీసుకున్న నిర్ణయాలకు లెఫ్ట్‌నెంట్‌ గవర్నర్‌ అడ్డుకుంటూ వస్తున్నారు. ఈ వివాదం న్యాయస్థానానికి చేరడంతో ఏప్రిల్‌ 14, 2019న జస్టిస్‌లు ఏకే సిక్రీ, అశోక్‌ భూషణ్‌తో కూడిన బెంచ్‌ తీర్పు చెప్పింది. కేంద్రం విజ్ఞప్తి మేరకు ఐదుగురు సభ్యుల ధర్మాసనం విచారించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories