Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!

State status for Jammu and Kashmir again Says Rahul Gandhi
x

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా!

Highlights

Rahul Gandhi: కేంద్రంపై ఒత్తిడి తీసుకువస్తామన్న రాహుల్ గాంధీ

Rahul Gandhi: జమ్మూకశ్మీర్‌కు మళ్లీ రాష్ట్ర హోదా పునరుద్ధరించాలని కేంద్రంపై కాంగ్రెస్ తరపున ఒత్తిడి తీసుకువస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. బీజేపీ, ఆర్ఎస్‌ఎస్‌లు దేశవ్యాప్తంగా విద్వేషాన్ని, హింసను వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. ద్వేషాన్ని కేవలం ప్రేమతో మాత్రమే జయించొచ్చని.. ఈ విషయంలో ప్రధాని మోడీపై పైచేయి సాధించినట్లు వ్యాఖ్యానించారు. బీజేపీ సర్కార్ తీసుకున్న నిర్ణయాలు జమ్మూ కశ్మీర్ వాసులపై బలవంతంగా రుద్దినట్లు విమర్శించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories