Smriti Irani: మహిళా బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సోనియా గాంధీ సభలో లేరు

Sonia Gandhi Was Not In The House When The Women Bill Was Introduced Says Smriti Irani
x

Smriti Irani: మహిళా బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సోనియా గాంధీ సభలో లేరు

Highlights

Smriti Irani: రాహుల్ గాంధీ కూడా సభ మధ్యలో వెళ్లిపోయారు

Smriti Irani: గాంధీ కుటుంబంపై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ విమర్శలు చేశారు. బలహీన వర్గాల మహిళలకు సాధికారత కల్పించడం ఆ కుటుంబానికి ఇష్టం లేదన్నారు. అందుకే మహిళా బిల్లు ప్రవేశపెట్టే సమయంలో సోనియా గాంధీ సభలో లేరన్నారు స్మృతి ఇరానీ. రాహుల్ గాంధీ సభలో ఉన్నా మధ్యలోనే వెళ్లిపోయారన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories