Siddaramaiah: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం.. 150 సీట్లు గెలుస్తాం

Siddaramaiah About Karnataka Elections 2023
x

Siddaramaiah: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ గెలుపొందడం ఖాయం.. 150 సీట్లు గెలుస్తాం

Highlights

Siddaramaiah: సీఎం పదవికి ఇద్దరు, ముగ్గురు పోటీలో ఉన్నారు

Siddaramaiah: కర్నాటకలో కాంగ్రెస్ పార్టీ 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటామని కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి, సిద్దరామయ్య అన్నారు. తమ ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయమన్నారు. కర్నాటకలో 125 స్థానాలకు పైగా గెలుచుకుంటామని, తమ పార్టీ గెలుపొందడం ఖాయమని, మెజారిటీ ఓటర్లు తమ వైపు ఉన్నారని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామలింగారెడ్డి అన్నారు. సీఎం పదవికి ఇద్దరు ముగ్గురు అభ్యర్థులు రంగంలో ఉన్నారని, కానీ సీఎం కుర్చీలో ఎవరిని కూర్చోబెట్టాలో అధిష్టానం నిర్ణయిస్తుందన్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories