Sputnik V: స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ఉత్పత్తికి ముందుకొచ్చిన శిల్పా మెడికేర్‌

Shilpa Medicare Pioneered the Production of the Sputnik-V Vaccine
x

స్పుత్నిక్ వాక్సిన్ (ఫైల్ ఇమేజ్)

Highlights

Sputnik V: డాక్టర్‌ రెడ్డీస్‌తో ఒప్పందం కుదుర్చుకున్న శిల్పా మెడికేర్

Sputnik V: కరోనా నుంచి ప్రజలను బయటపడేసేందుకు మరో భారత్‌ మెడికల్‌ విభాగం ముందుకొచ్చింది. శిల్పా మెడికేర్‌ అనే సంస్థ.. డాక్టర్‌ రెడ్డీస్‌ తో కలిసి స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ ఉత్పత్తి చేయబోతున్నట్టు ప్రకటించింది. వ్యాక్సిన్‌ ఉత్పత్తికి 3ఏళ్ల డీల్‌ కుదుర్చుకున్న శిల్పా మెడికేర్‌.. కర్నాటకలోని ధార్వాడ నుంచి వ్యాక్సిన్‌ను ఉత్పత్తి చేయనుంది. డీల్‌లో భాగంగా రానున్న 12 నెలల్లో 5 కోట్ల స్పుత్నిక్‌-వి వ్యాక్సిన్‌ డోసులను ఉత్పత్తి చేయనుంది శిల్పా మెడికేర్‌.

Show Full Article
Print Article
Next Story
More Stories