Chhattisgarh: ఐఈడీ బాంబులను అమర్చిన మావోలు.. నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

Security Forces Recover 3 Bombs Planted By Maoists In Chhattisgarh
x

Chhattisgarh: ఐఈడీ బాంబులను అమర్చిన మావోలు.. నిర్వీర్యం చేసిన భద్రతా బలగాలు

Highlights

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన 3 ఐఈడీ బాంబులను కనుగొని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి.

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్, బీజాపూర్ జిల్లాలో పోలీసులే టార్గెట్‌గా మావోయిస్టులు రెచ్చిపోతున్నారు. పోలీసులే లక్ష్యంగా అమర్చిన 3 ఐఈడీ బాంబులను కనుగొని భద్రతా బలగాలు నిర్వీర్యం చేశాయి. దీంతో పెను ప్రమాదం తప్పింది. సెర్చ్ ఆపరేషన్‌లో భాగంగా పెద్ద గల్లేరు ఆటవీ ప్రాంతంలో పోలీసు బలగాలు పర్యటిస్తున్నారన్న సమాచారం మేరకు అతి ప్రమాదకరమైన IED బాంబులను మావోయిస్టులు అమర్చారు. డి-మైనింగ్ సమయంలో BDS బృందం, డాగ్ స్క్వాడ్ బృందం సహాయంతో 4 కిలోల బరువున్న 3 IEDలను స్వాధీనం చేసుకొని అక్కడే నిర్వీర్యం చేశారు పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories