Rahul Gandhi: కర్నాటకలో రెండో రోజు రాహుల్‌ పాదయాత్ర

Second Day of Rahul Padayatra in Karnataka
x

Rahul Gandhi: కర్నాటకలో రెండో రోజు రాహుల్‌ పాదయాత్ర

Highlights

Rahul Gandhi: బేగూర్‌లో కొనసాగుతున్న యాత్ర.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు

Rahul Gandhi: రాహుల్‌గాంధీ భారత్‌ జోడో యాత్ర కర్నాటకలో రెండోరోజు కొనసాగుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో యాత్ర పూర్తి చేసుకుని కర్నాటకలో అడుగుపెట్టిన రాహుల్‌ యాత్ర బేగూర్‌లో ఉత్సాహంగా సాగుతోంది. కర్నాటకలో 21రోజుల పాటు సాగే యాత్రలో 511కిలోమీటర్ల దూరం నడవనున్నారు. బేగూరులో పాదయాత్రకు కార్యకర్తలు భారీగా తరలి వచ్చారు. యాత్రలో మహాత్మాగాంధీ వేషధారణలో వచ్చిన వృద్ధుడు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

Show Full Article
Print Article
Next Story
More Stories