పూరి బీచ్‎లో మోడీ మాతృమూర్తికి సాండ్ ఆర్ట్‎తో నివాళి

Sand Artist Sudarsan Pattnaik Paid Tribute to Modi Mother in This way
x

పూరి బీచ్‎లో మోడీ మాతృమూర్తికి సాండ్ ఆర్ట్‎తో నివాళి

Highlights

పూరి బీచ్‎లో మోడీ మాతృమూర్తికి సాండ్ ఆర్ట్‎తో నివాళి

Sudarsan Pattnaik: సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్... మోడీ మాతృమూర్తి హీరాబెన్‎కు తనదైన శైలిలో నివాళులర్పించారు. సాండ్ ఆర్ట్‎తో ప్రత్యేకత చాటుకునే సుదర్శన్ పట్నాయక్... పూరి బీచ్‎లో... మోడీ మాతృమూర్తి ప్రతిమను ఇసుకతో తీర్చిదిద్దారు. అమ్మా.. ఓం శాంతి అంటూ నివాళులర్పించారు. బీచ్‎కు వచ్చే పర్యాటకులు సైతం హీరాబెన్‎కు నివాళులర్పించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories