తాగునీటిని వృథా చేస్తే రూ. 5 వేల జరిమానా

Rs 5000 Fine And Special Guards As Bengaluru Societies Look To Protect Water
x

తాగునీటిని వృథా చేస్తే రూ. 5 వేల జరిమానా

Highlights

Bengaluru: బెంగళూరులోని హౌసింగ్ సొసైటీ నిర్ణయం

Bengaluru: తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్న వేళ ఇష్టానుసారంగా నీటిని వృథా చేస్తే 5 వేల జరిమానా విధించాలని బెంగళూరులోని ఓ హౌసింగ్ సొసైటీ నిర్ణయించింది. అంతేకాదు, ఎవరూ నీటిని వృథా చేయకుండా చూసేందుకు ఓ సెక్యూరిటీగార్డును కూడా నియమించనుంది. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని పామ్ మెడోస్ సొసైటీ ఈ నిర్ణయం తీసుకుంది. అందరూ దీనికి కట్టుబడి ఉండాలని, దీనిని ఎవరైనా ఉల్లంఘిస్తే అదనంగా 5 వేలు చెల్లించాల్సి ఉంటుందని నోటీసుల్లో హెచ్చరించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories