Ajit Singh: మాజీ కేంద్ర మంత్రి అజిత్‌సింగ్‌ మృతి

RLD Chief Ajit Singh Dies of Covid 19
x
ఆర్ఎల్డీ చీఫ్ అజిత్ సింగ్ (ట్విట్టర్ పోస్ట్)
Highlights

Ajit Singh: గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు

Ajit Singh: కేంద్ర మాజీ మంత్రి అజిత్‌సింగ్‌ మృతి చెందారు. కరోనాతో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు ఆర్‌ఎల్డీ చీఫ్ అజిత్‌ కుమార్‌. కరోనా వైరస్‌ సోకడంతో గతనెల 20న ఆస్పత్రిలో చేరారు. దీంతో పరిస్థితి విషమించడంతో ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. బాఘ్‌పట్‌ లోక్‌సభ నుంచి ఏడు సార్లు గెలుపొందారు అజిత్‌సింగ్.


Show Full Article
Print Article
Next Story
More Stories