Rajasthan: ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గమంతా రాజీనామా.. రేపు కేబినెట్‌ విస్తరణ..!

Rajasthan Cabinet Expansion Tomorrow
x

Rajasthan: ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గమంతా రాజీనామా.. రేపు కేబినెట్‌ విస్తరణ..!

Highlights

Rajasthan: రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు.

Rajasthan: రాజస్థాన్ సీఎం అశోక్‌గెహ్లాట్ ఎట్టకేలకు మంత్రివర్గ విస్తరణకు సిద్ధమయ్యారు. రేపు సాయంత్రం 4 గంటలకు మంత్రివర్గాన్ని విస్తరించనున్నారు. కేబినెట్ విస్తరణ నేపథ్యంలో ముఖ్యమంత్రి మినహా మంత్రివర్గం అంతా కూడా రాజీనామా చేసింది. శాసనసభలో 200 మంతి సభ్యుల సంఖ్య ప్రకారం కేబినెట్‌లో గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండేందుకు అవకాశం ఉంది.

అయితే కాంగ్రెస్ అధిష్టానం ఢిల్లీ నుంచి మంత్రివర్గ జాబితాను పంపనుంది. రాజస్థాన్ గవర్నర్ నివాసంలో ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories