Rahul Gandhi: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్

Rahul Gandhi Satire On Narendra Modi Comments
x

Rahul Gandhi: ప్రధాని మోడీ వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ సెటైర్

Highlights

Rahul Gandhi: ఇంటర్వ్యూని ఊటంకిస్తూ రాహుల్ విమర్శలు

Rahul Gandhi: ప్రధాని నరేంద్ర మోడీ టార్గెట్‌గా రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు. మోడీ ఓ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూని ఊటంకిస్తూ రాహుల్ ఈ వ్యాఖ్యలు చేశారు. భారతదేశంలో ధనవంతులంతా మరింత ధనవంతులుగా ఉన్నారని... పేదలు మరింత పేదలుగా ఉన్నారని అడగగా... అందరినీ పేదలుగా చేయాలా అని మోడీ ప్రశ్నించారని ఎద్దేవా చేశారు రాహుల్ గాంధీ.

Show Full Article
Print Article
Next Story
More Stories