Purandeswari: ఎన్టీఆర్ అన్ని తరాలకు ఆదర్శ హీరో

Purandeswari Great Words about Sr NTR
x

Purandeswari: ఎన్టీఆర్ అన్ని తరాలకు ఆదర్శ హీరో

Highlights

Purandeswari: ఎన్టీఆర్ అంటే తెలియని వారు ఉండరు

Purandeswari: న్టీఆర్‌ అంటే తెలియని వారుండరని, ఎన్టీఆర్‌ అన్ని తరాలకు ఆదర్శ హీరో అని అన్నారు పురంధేశ్వరి. మహిళలకు ఆస్తిలో హక్కు ఉండాలని ఎన్టీఆర్‌ చెప్పారని గుర్తుచేశారు. తిరుపతిలో ఎన్టీఆర్‌ మహిళా వర్సిటీ ఏర్పాటు చేశారన్నారు. ఎన్టీఆర్‌ స్మారక నాణెం విడుదల చేయడం.. ఎన్టీఆర్‌కు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నానన్నారు పురంధేశ్వరి.

Show Full Article
Print Article
Next Story
More Stories