Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) రెండో పెళ్లి చేసుకోబోతున్నారు.
Bhagwant Mann: పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(49) రెండో పెళ్లి చేసుకోబోతున్నారు. డాక్టర్ గురుప్రీత్ కౌర్ అనే యువతితో ఆయన వివాహం గురువారం ఛండీగడ్‌లో జరగనుందని తెలుస్తోంది. భగవంత్ మాన్ ఆరు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నారు. ఆయన మొదటి భార్య, పిల్లలు అమెరికాలో ఉంటున్నారు. తాజాగా తన తల్లి, సోదరి స్వయంగా ఎంపిక చేసిన డాక్టర్ గురుప్రీత్ కౌర్‌ను భగవంత్ మాన్ వివాహం చేసుకోనున్నారు. ఆప్ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సహా పలువురు ఆప్ నేతలు, పంజాబ్ రాజకీయ ప్రముఖులు ఈ వివాహ వేడుకకు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
Punjab CM Bhagwant Mann will get married in a close private ceremony at his house in Chandigarh tomorrow with Dr Gurpreet Kaur. CM Delhi & AAP National convener Arvind Kejriwal will be in attendance. CM Mann was divorced from his earlier marriage almost 6 years back.
— ANI (@ANI) July 6, 2022
(file pic) pic.twitter.com/tC3Zd2LGfv
About
HMTV team aims to keep you abreast with whatever is making headlines across the world including politics, business, sports, lifestyle and entertainment.
Our Links
Subscribe
Get the best positive stories straight into your inbox!
SubscribeWe're social, connect with us:
© Copyrights 2025. All rights reserved.
Powered By Hocalwire