Narendra Modi: ప్రధాని కజకిస్తాన్ పర్యటన రద్దు

Prime Minister visit to Kazakhstan canceled
x

Narendra Modi: ప్రధాని కజకిస్తాన్ పర్యటన రద్దు 

Highlights

Narendra Modi: పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దు

Narendra Modi: ప్రధాని నరేంద్ర మోడీ కజకిస్తాన్ పర్యటనను రద్దు చేసుకున్నారు. శాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్‌ సమ్మిట్‌కు ప్రధాని హాజరుకావాల్సి ఉండగా.. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో పర్యటన రద్దైంది. ముందుగా జులై 3,4 తేదీల్లో ప్రధాని పర్యటనకు షెడ్యూల్ ఖరారైంది. అయితే జులై 3 వరకు పార్లమెంట్ సమావేశాలు ఉన్న నేపథ్యంలో.. ప్రధాని మోడీకి బదులుగా ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి జై శంకర్ హాజరుకానున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories