Rahul Gandhi: ప్రధాని మోడీ ప్రతిష్ట క్షీణిస్తోంది

Prime Minister Modi Reputation Is Deteriorating Says Rahul Gandhi
x

Rahul Gandhi: ప్రధాని మోడీ ప్రతిష్ట క్షీణిస్తోంది

Highlights

Rahul Gandhi: నరేంద్ర మోడీ ప్రతిష్ట రోజురోజుకు క్షీణిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు.

Rahul Gandhi: నరేంద్ర మోడీ ప్రతిష్ట రోజురోజుకు క్షీణిస్తోందని రాహుల్ గాంధీ విమర్శించారు. పదేళ్లలో ఏనాడు అదానీ, అంబానీల గురించి మోడీ మాట్లాడలేదని... కానీ కొన్ని రోజుల క్రితం ఆయన మాట్లాడారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీకి టెంపోలో అదానీ, అంబానీలు డబ్బులు ఇస్తుంటే... ఈడీ, సీబీఐ ఏం చేస్తున్నాయని రాహుల్ ప్రశ్నించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories